ఈ క్రింది పటంలోని ప్రశ్నకి సమాధానం చెప్పండి.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 7
అసలు ఈ ప్రశ్న అడగటంలోనే చిన్న తప్పు ఉంది. మూడవ లైనులో ఉన్న కాఫీ కప్పు మరియు మట్టిముంత మధ్యలో ఉన్న + ( ప్లస్ ) గుర్తు బదులు - ( మైనస్ ) గుర్తు ఉండి ఉంటే - సమాధానం తేలికగా కనుక్కోగలం. కానీ నాకు సేకరణలో అలాగే కనిపిస్తే - అలానే పోస్ట్ చేశాను. అలా మార్చి రేపు పోస్ట్ చేస్తాను.
సమాధానం కనుక్కోవడం ఎలా అంటే - లాజికల్ గా ఆలోచించాలి. ఇందులో పెద్దగా కష్టపడేదేమీ లేదు. కనుక్కోవడానికి ఉపయోగపడే క్లూ కూడా మొదటి లైనులోనే ఉంది.
మూడు ఇత్తడి ముంతలు విలువ 9 అయితే ఒక్కోదాని విలువ ( 9 / 3 = 3 ) 3 అవుతుంది.
ఇప్పుడు ఇత్తడి ముంత ( 3 ) + కాఫీ కప్పు = 13 అయితే ( 13 - 3 ) = కాఫీ కప్పు విలువ 10 అవుతుంది.
ఇప్పుడు కాఫీ కప్పు ( 10 ) + ( తప్పు ఇక్కడే జరిగింది ) మట్టి ముంత = 4 అయితే 10 - 4 = ఆ మట్టిముంత విలువ -6 ( 10 - -6 = 4 )
ఇప్పుడు ఆఖరి లైనులో ఉన్న మట్టిముంత ( -6 ) + ఇత్తడి ముంత ( 3 ) + కాఫీ కప్పు ( 10 ) =
= -6 + 3 + 10
= -6 + 13
= 7 జవాబు వస్తుంది.
ఒక చిన్న తప్పు లెక్కని క్రొత్త సమాధానం వచ్చేలా చేస్తుందో చూడండి. రేపు ఇదే ప్రశ్నని కొద్దిగా మార్చి ( + దగ్గర - ) పెట్టితే ఏమవుతుందో చూద్దాం.
No comments:
Post a Comment