రాజ్ వాళ్ళ నాన్నమ్మని చూడటానికి కేకులతో వెళ్ళాడు. దారిలో ఏడు (7) టోల్ గేట్లలో - తను తీస్కేళ్ళుతున్న కేకులలో అక్కడ సగం ఇస్తే - వారు ఒక కేకుని తిరిగి ఇస్తారు. అలా ఏడు గేట్లూ దాటి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిన రాజ్ చేతిలో మొదట ఎన్ని కేకులు ఉన్నాయో అన్నే కేకులు మిగిలాయి. తను పట్టుకెళ్లిన కేకులు ఎన్ని?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సమాధానం -
3 comments:
2 cakes
2
Voleti గారూ..
Satish గారూ..
మీరు ఇచ్చిన సమాధానం సరియైనది. మీకు అభినందనలు.
Post a Comment