Wednesday, July 18, 2012

గోరింటాకు Mehandi designs 18











2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

ఈ మధ్య నాకు లేటెస్ట్ డిజైన్స్ కావలసి వచ్చి (మెహందీ డిజైన్ ని ఎంబ్రాయిడరీ దిజైన్గా మార్చుతుంటాను ) మీ బ్లాగ్ లో మెహందీ డిజైన్ లోనుండి.. ఒకటి సేకరించుకుని వెళ్లాను. పని పూర్తైన తర్వాత చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అదే!! అందుకు మీకు థాంక్స్ అండీ!
ఈ పోస్ట్ లో 2 వ పిక్ ..నా దగ్గర మూడేళ్ళ నుండి ఎంబ్రాయిడరీదిజైన్గా ఊరేగుతుంది:)
మెహందీ డిజైన్స్ అన్నీ బాగున్నాయి.

Raj said...

అవునా.. చాలా సంతోషం. మొత్తానికి ఒకరికి ఉపయోగపడింది అన్న తృప్తి కలిగింది. ఇంకా కొన్ని డిజైనులు కూడా ఉన్నాయి. అవన్నీ త్వరలోనే చూస్తారు.

Related Posts with Thumbnails