గిఫ్ట్ కవర్స్ తయారు చేశారు కదా.. వాటిని మీరు ఇచ్చే ముందు ఇంకొద్దిగా మరింతగా బాగుండాలి అంటే మరి కొంత శ్రద్ధ తీసుకోండి.
ఆ గిఫ్ట్ కవర్ లోపల, పైనా కొద్దిగా సెంట్ ని చల్లండి. కవర్ని అందుకున్నప్పుడు, తెరచినప్పుడు ఆ వాసన అవతలివారిని మిమ్మల్ని మరింతగా గుర్తుపెట్టుకోనేలా చేస్తుంది. అసలు కన్నా కొసరే ఒక్కోసారి చాలా ముద్దుగా ఉంటుంది.
అలాగే మరింత అందముగా ఉండాలీ అంటే - మీ విజిటింగ్ కార్డ్ ని ఆ గిఫ్ట్ కార్డ్ వెనకాల అతకండి. ఒకవేళ లేకుంటే, మీరు వాటిని చేయించుకోండి. వందా, రెండు వందలకి ఒక వంద అందమైన విజిటింగ్ కార్డ్స్ మీ వివరాలతో తయారు అవుతాయి. ఒక విజిటింగ్ కార్డ్ ని ఆ గిఫ్ట్ కవర్ వెనకాల అతికితే, అది ఎవరిచ్చారో, తేలికగా తెలుసుకోగలుగుతారు.
అలా కవర్ వెనకాల అతకాలని మీకు ఉద్దేశ్యం లేకుంటే - లోపల డబ్బులతో బాటూ ఉంచొచ్చును. వారు చూసుకున్నప్పుడు ఆ కవర్ ఎవరిచ్చారో తెలుసుకుంటారు. అలాగే ఆ విజిటింగ్ కార్డ్ కూడా దాచుకుంటారు.

No comments:
Post a Comment