లేబుల్స్ లలో కేటగిరీ పెట్టడం :
1. ముందుగా మీరు మీ బ్లాగ్ హొం పేజీలోకి వెళ్లి, డిజైన్ లో "లేబుల్స్" ఆడ్ చేసుకోవాలి.
2. అలా ఆడ్ చేసుకున్నాక, ఇప్పుడు "న్యూ పోస్ట్" వ్రాస్తున్నప్పుడు, మీరు వ్రాసే గది క్రిందన ఒక గది - Lables: అని కనిపిస్తుంది. మీరు వ్రాసే టపా ఏ కేటగిరీ కి చెందుతుందో, ఆ కేటగిరి పేరుని - ( క్రొత్త కేటగిరి అయితే ) అక్కడ టైప్ చెయ్యండి. ఇంతకు ముందే ఆ కేటగిరిలో పోస్ట్ చేసి ఉంటే - ఆ ప్రక్కనే ఉన్న Show All ని నొక్కితే, ఆ వచ్చే మెనూ లో ఆ కేటగిరిని ఎన్నుకోవాలి.
No comments:
Post a Comment