Tuesday, April 13, 2010

బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే..

బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే మీరు ఇలా చెయ్యండి.

ముందుగా మీ బ్లాగుని తెరచి, Settings ని నొక్కండి. అందులో క్రింది వైపున Global Settings 1ఇలా ఉంటుంది..


2. ఇందులో ఉన్న మొదటిది: select post editor :: ఇందులో మీరు మొదటిది అయిన Updated editor ని ఎన్నుకోండి. ఇది  Old editor కన్నా బాగుంటుంది. 

ఇక రెండోది అయిన Enable Transliteration :  మొదటి గడిలో Enable 3 ఎంచుకొని, రెండో గడిలో Telugu 4 ని ఎంచుకోండి. ఆతర్వాత Save Settingsని నొక్కండి. 

ఇక ఇప్పుడు బ్లాగు హోం పేజి తెరచి, అందులోని ఇలా ఉన్న టూల్ బార్ లో 



 అన్న అక్షరం వద్ద ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది. 


ఇందులో తెలుగు ని ఎంచుకొని వ్రాసేసేయండి. ఇక akkada ilaa roman engleeshulo vraasthoo spes baar nokkagaane తెలుగులోకి మారుతుంది.. 

మీకు శుభం కలుగు గాక!

4 comments:

రాధిక said...

రాజ్ గారు ఈ టపా ఉపయోగకరం గా ఉంది. నా బ్లాగ్ లో చాలా అప్షన్స్ లేవండి, ఎలా సేకరించాలో చెప్పగలరు.

రాధిక said...

రాజ్ గారు ఈ టపా ఉపయోగకరం గా ఉంది. నా బ్లాగ్ లో చాలా అప్షన్స్ లేవండి, ఎలా సేకరించాలో చెప్పగలరు.

రాధిక said...

రాజ్ గారు ఈ టపా ఉపయోగకరం గా ఉంది. నా బ్లాగ్ లో చాలా అప్షన్స్ లేవండి, ఎలా సేకరించాలో చెప్పగలరు.

Raj said...

ఇవన్నీ మీ బ్లాగ్ హోం పేజిలో కూడా ఉంటాయండి! మీరు మీ హోంపేజి లోకి వెళ్లి సెట్టింగ్స్ నొక్కితే.. పైనచెప్పినట్లు వచ్చేస్తుంది. చాలా తేలిక! ఇప్పటికీ అర్థం కాకుంటే చెప్పండి. ఇంకా వివరముగా చెబుతాను. మీరు మీ జిమెయిల్ ID చెప్పండి. చాట్ లో ఎలా చెయ్యాలో చెబుతాను.. నా బ్లాగ్ లో వ్రాసే ప్రతి కామెంట్ నా మోడరేషన్ తరవాతే కనపడుతుంది. మీరు మీ మెయిల్ ID ఇచ్చినా బయటకి కనిపించనివ్వను. ఓకే! ఆ విషయములో నిశ్చింతగా ఉండండి.

Related Posts with Thumbnails