గత కొద్దిరోజులుగా నేను నా బ్లాగులో పెట్టిన తెలంగాణానా? సమైఖ్యాన్ధ్రప్రదేశా? అని పెట్టిన వోటింగ్ మీకు తెలుసు ఉంటుంది. అందులో పాల్గొన్న వారికీ - అభినందనపూర్వక నమస్సుమాంజలులు. ఇంత మంది అందులో పాల్గొంటారని నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు ఆ వోటింగ్ వివరాలు తెలియ చేస్తాను..
మొత్తం పాల్గొన్న వోటర్లు: 107
తెలంగాణాకి అనుకూలముగా వోట్లు: 26 (24 %)
సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కి అనుకూలముగా వచ్చిన వోట్లు: 81 (75 %)
వోటింగ్ లో పాల్గోన్నవారందరికీ ధన్యవాదములు.
Friday, January 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
దీని వలన తేలినదేమనగా ...
ఈ వోటింగులో 81 మంది ఆంద్ర బ్లాగరులు ... 26 మంది తెలంగాణా బ్లాగరులు పాల్గొన్నారు.
బ్లాగుల విషయం లోనూ తెలంగాణాకు అన్యాయం జరుగుతోంది.
నీళ్ళు నిధులు, ఉద్యోగాల లో లాగే బ్లాగుల లోనూ వారికి న్యాయమైన వాటా దక్కడం లేదు.
తెలంగాణా బ్లాగుల లోనూ దారుణంగా వెనుకబాటుతనం లో వుంది.
ప్రత్యెక తెలనగానా ద్వారా నే ఈ వెనుకబాటు తనం పోతుంది.
Post a Comment