చిత్రం: సితార (1983)
సంగీతం: ఇళయరాజా
గాయకులు: S.P.బాలు,
****************
పల్లవి:
కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2)
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి (2)
కొండమల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని
మా వన్నెల కిన్నెరసాని // కిన్నెరసాని //
చరణం 1:
ఎండల్లకన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి (2)
కనులా గంగా పొంగే వేలా
నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే // కిన్నెరసాని //
చరణం 2:
మాగాణమ్మ చీరలు నేసే
మలిసందేమ్మా కుంకుమ పూసే
మువ్వలబొమ్మా ముద్దుల గుమ్మా (2)
గడపాదాటి నడిచే వేళ -
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే // కిన్నెరసాని //
సంగీతం: ఇళయరాజా
గాయకులు: S.P.బాలు,
****************
పల్లవి:
కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2)
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి (2)
కొండమల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని
మా వన్నెల కిన్నెరసాని // కిన్నెరసాని //
చరణం 1:
ఎండల్లకన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి (2)
కనులా గంగా పొంగే వేలా
నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే // కిన్నెరసాని //
చరణం 2:
మాగాణమ్మ చీరలు నేసే
మలిసందేమ్మా కుంకుమ పూసే
మువ్వలబొమ్మా ముద్దుల గుమ్మా (2)
గడపాదాటి నడిచే వేళ -
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే // కిన్నెరసాని //
2 comments:
ఈ పాట స్వరాలు ముందు సాగరసంగమం చిత్రం కోసం సమకూర్చారు.కానీ.. ఆ స్వరాలు.. ఆ చిత్రం లో..పాట కి..ఉపయోగించకపోతే.. తర్వాత వంశీ గారు సితార చిత్రం కి.. ఈ ట్యూన్ ఉపయోగించుకున్నారు.వేటూరి గారు.. ట్యూన్ బట్టి.ఎంత చక్కని సాహిత్యం అందించారో అనడానికి..ఈ..పాట సాహిత్యం ఉదాహరణ.
అవునండీ.. థాంక్స్..
Post a Comment