Friday, February 1, 2019

Good Morning - 754


భగవంతుడు సృజించిన ఈ జీవితంలో మన పాత్ర ఏమిటో ముందు గుర్తెరగాలి. ఇతర పాత్రలన్నీ కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. ఎంతవరకూ ఆ పాత్ర పోషించాల్సి ఉంటుందో, అంతవరకు పోషించి, హుందాగా, మర్యాదగా అందులోంచి వైదొలగడంలోనే గొప్పదనం దాగి ఉంటుంది. 



No comments:

Related Posts with Thumbnails