దైనందిక జీవితములో వాడే ఆంగ్ల పదాలకు సమాన తెలుగు పదాలు ఏమిటో కొన్ని వార్తా పత్రికల నుండి సేకరించాను. వాటన్నింటినీ ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందు ఒకసారి ( https://achampetraj.blogspot.in/2015/05/blog-post.html ) చేశాను. ఇప్పుడు మరొక సేకరణ.. మీకోసం.
Optical Fiber - ఆప్టికల్ ఫైబర్ = దృశ్యా తంత్రులు
Signals - సిగ్నల్స్ = సంకేతాలు
Power - పవర్ = శక్తి
Smart city - స్మార్ట్ సీటీ = అందమైన నగరం
CEO - సీ ఈ వో = ముఖ్య కార్య నిర్వహణాధికారి
Self Declaration - సెల్ఫ్ డిక్లరేషన్ = స్వీయ ధృవీకరణం
Technical Development - టెక్నికల్ డెవలప్మెంట్ = సాంకేతిక అభివృద్ధి
Skill Development - స్కిల్ డెవలప్మెంట్ = నైపుణ్యాభివృద్ధి
Green Revolution - గ్రీన్ రెవల్యూషన్ = హరిత విప్లవం
Communication skill - కమ్యూనికేషన్ స్కిల్ = భావ ప్రసరణ నైపుణ్యం
Logical ability - లాజికల్ ఎబిలిటీ = తర్క జ్ఞానం
Computer - కంప్యూటర్ = సంగకణం
Mobile phone - మొబైల్ ఫోన్ = చరవాణి
Artificial Intelligence - ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ = కృతిమ బౌద్ధికత
Word generator - వర్డ్ జెనరేటర్ = పద జనకం
Spell Checker - స్పెల్ చెకర్ = గుణింత పరిష్కరిణి
Converter = కన్వర్టర్ = లిపి పరివర్తకం
Unicode - యూనికోడ్ = విశ్వ సంకేత ఖతి

No comments:
Post a Comment