Sunday, November 13, 2016

Quiz


మెదడుకు మేత :
ఒక చొక్కా ఎండలో ఆరటానికి 5 నిమిషాలు పడితే, 13 చొక్కాలు ఆరడానికి ఎన్ని నిమిషాలు పట్టును..? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 
ఒక చొక్కా ఆరటానికి ఐదు నిమిషాలు పడుతుంది. అలాగే ఒకేసారి ఆ పదమూడు చొక్కాలు ఆరటానికి ఎండలో వేసినప్పుడు - అంటే సమయం - అంటే ఐదు నిమిషాలే పడుతుంది. No comments:

Related Posts with Thumbnails