శ్రీ హనుమాన్ దేవస్థానం, అగ్రహారం. ( Sree Hanuman Devasthanam, Agraharam. ) ఇది తెలంగాణా లోని కరీంనగర్ జిల్లాలో వేములవాడ మండలంలో - సిద్ధిపేట కి వెళ్ళే మార్గంలో రోడ్డుకి ఆనుకొని ఉంది. చుట్టూ పెద్ద ప్రాకారముతో చాలా విశాలముగా ఉంటుంది ఈ గుడి. ఆలయ పరిశుభ్రత చక్కగా ఉంటుంది.
ఆలయానికి వచ్చే ముందు - ఆలయం ముందు భాగంలో ఉన్న పెద్దనైన - ఆంజనేయస్వామివారి విగ్రహం.
ఆలయ ప్రధాన ద్వారం. |
ఆలయ స్వాగత తోరణం - రోడ్డు మీద నుండి ఇలా కనిపిస్తుంది.
విశాలమైన పార్కింగ్ స్థలం ఉంటుంది. ప్రక్కనే కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాంక్ ఉంది.
భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన సత్రాలు.
ఆలయ లోపలి భాగం.
ఆలయం ముందు భాగం.
ఆలయం - ముందు భాగం - ఎడమ ప్రక్క నుండి.
ఆలయం - ముందు భాగం - కుడి ప్రక్క నుండి.
No comments:
Post a Comment