Tuesday, October 13, 2015

Good Morning - 593


ఎగిసిపడే అల కోసం దిగివస్తుందా ఆకాశం..? 
తపన పడి ఏం లాభం ? అందని జాబిలి జత కోసం.. 
కలసివున్నకొంతకాలం వెనక జన్మ వరమనుకో..
కలసిరాని ప్రేమతీరం తీరిపోయిన ఋణమనుకో..! 
మిగిలే స్ర్ముతులే మరవదు ఓ మనసా...! 

No comments:

Related Posts with Thumbnails