ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి..
H K O T ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer :
ఎలా అంటే - H కీ K కీ మధ్య రెండు అక్షరాలు ( I J ) మిస్సయ్యాయి. K కీ O కీ మధ్యన మూడు అక్షరాలు ( L M N ) మిస్ అయ్యాయి. అలాగే O కీ మరియు T కి మధ్య నాలుగు అక్షరాలు ( P Q R S ) లేవు. ఇలాగే T కీ Z కీ మధ్యన ఐదు అక్షరాలు రావాలి. ( V W X Y ) ల తరవాత అక్షరం వస్తుంది. అంటే Z వస్తుంది.
No comments:
Post a Comment