Saturday, December 27, 2014

Quiz

ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి ?
11 x 11 = 4 
22 x 22 = 16 
33 x 33 = ???

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


వచ్చిన జవాబులోని అంకెలని మళ్ళీ కూడాలి. అప్పుడు వచ్చే సంఖ్యనే జవాబు అవుతుంది. 
ఉదాహరణకి : 11 ని 11 తో హెచ్చిస్తే = 121 అవుతుంది. ఇందులో 1, 2, 1 అంకెలు ఉన్నాయి. వీటిని మళ్ళీ కూడితే అంటే 1 + 2 + 1 చేస్తే జవాబు 4 అవుతుంది. ఇలాగే 22 ని 22 తో హెచ్చిస్తే 484 అవుతుంది. అంటే 4 + 8 + 4 లని కూడితే 16 వస్తుంది. అలాగే 33 ని 33 తో హెచ్చిస్తే 1089 వస్తుంది. దాన్ని కూడితే 1 + 0 + 8 + 9 = 18 అని జవాబు వస్తుంది. 

No comments:

Related Posts with Thumbnails