చిత్రం : రంగం (2011)
గానం : శ్రీరాం పార్థ సారథి, బాంబే జయశ్రీ 
రచన : వనమాలి 
సంగీతం : హరీస్ జైరాజ్ 
**************
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఆల్ ఈజ్ గానా బి ఆల్రైట్ 
ఓహ్ ఐ విల్ బి దేర్ - ఐ విల్ బి దేర్ ఫర్ యు 
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ 
ఫ్రోజెన్ ఇన్ లవ్ - లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ 
అరౌండ్ నౌ 
ఈ  మంచుల్లో, ప్రేమంచుల్లో - ఎన్నెన్నో సంగతులూ 
నీరెండల్లో ఈ గుండెల్లో - ఎన్నెన్నో సందడులూ 
కవ్వించే చీకటి - కన్నుల్లో ఈ తడి 
ఇవ్వాలే వీడేనులే - ఉండుండి ఊహలు 
ఈ పిల్ల గాలులు - నిన్నే పిలిచేనులే // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో // 
చరణం 1:
కనులకు జతగా - వలపుల కథనే
కలలుగా కొసరనా
గల గల పలికే - పెదవుల కోసమే
కబురునై నిలవనా
నేడిలా మది విరిసేను ప్రేమలో
తేనెలే పెదవోలికేను జంటలో
కలయికలో // ఈ మంచుల్లో ప్రేమంచుల్లో //
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఆల్ ఈజ్ గోన్నా బి ఆల్రైట్
ఓహ్! ఐ విల్ బి దేర్ - ఓహ్ ఐ విల్ బె దేర్
ఐ విల్ బి దేర్ ఫర్ యు
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఫ్రోజన్ ఇన్ లవ్
లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ - అరౌండ్ నౌ
చరణం 2:
మనసుని దాటి - మనసుని మీటి
నిలిచేనే మమతలు
ఒకపరి జననం - ఒకపరి మరణం
నిలువునా తోలిచేలే
యవ్వనం మనసుకి - తొలి మోహనం
చుంబనం వయసుకి - ఒక వాయనం
అనుదినమూ // ఈ మంచుల్లో ప్రేమంచుల్లో //
 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment