Tuesday, May 17, 2011

Pavana guna rama hare - Bhaktha pothana


చిత్రం : భక్త పోతన (1942)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య.
*****************

పల్లవి :

పావన గుణ రామా హరే - పావన గుణ రామా హరే
రామా హరే // పావన గుణ //
పరమ దయా నిలయా హరే - పరమ దయా నిలయా హరే // పావన గుణ //

చరణం 1:

మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
వేదాంత వధూ హృదయ విహారా - వేదాంత వధూ హృదయ విహారా
వేదమయా పరమానంద రూపా - వేదమయా పరమానంద రూపా // పావన గుణ //

చరణం 2:

కరుణారసభర నయనా - దరహాస మనోహర వదనా
కరుణారసభర నయనా - దరహాస మనోహర వదనా
నవతులసీదళ మాలాభరణా - నవతులసీదళ మాలాభరణా
నానా జీవన నాటక కారణ - నానా జీవన నాటక కారణ // పావన గుణ // 







5 comments:

Unknown said...

manchi pani chestunnaru meeku maa abhinandanalu.

Raj said...

కృతజ్ఞతలు..

Mallika said...

Hello,

Two mistakes are there in the lyrics.

1. Charanam 1, 4th line. It is "paramaa nanada"(it means great joy) not 'paramanda'(it doesn't have any meaning).

2. Charanam 2, 1st line. It is "Nayana"(means eye) not 'naayana'(it means him)

please correct it. Thank you for such a beautiful song lyrics.

Raj said...

మల్లిక గారూ..
మీరు ఇచ్చిన సూచనలకు చాలా సంతోషం. అందులకు కృతజ్ఞతలు.
మీరు చెప్పిన మొదటి తప్పుని విని, సరి చేశాను. మీరన్నట్లే పరమానంద నే. నేనే పొరబాటు చేశాను.
రెండో తప్పు కూడా సరిచేశాను. నయన అనీ. మీరిచ్చిన సూచనలకు మరొక్కసారి కృతజ్ఞతలు.

Mallika lotus said...

Thank you very much. Our Telugu lyrics especially old songs are a treasure and it shouldn't have any errors in that.

Endaro Mahaanu bhavulu raasina parathi aksharam oka muthyam.

Related Posts with Thumbnails