పై మూడు పోస్ట్ లు చదివాక మీకూ ఈ ఆన్లైన్ స్నేహాలు అంటే - ఏమిటో అనేది తెలుసుకోవాలనిపించింది జ్కడూ. వాటిల్లో మీరూ సభ్యులైపోయి వెంటనే - స్నేహాలు మొదలెట్టాలని ఉంది కదూ.. గుడ్. ఇక ప్రారంభించేద్దాం!.. ఒకవేళ మీరు ఆల్రేడి మెంబర్ ఆయితే - ఇక టాపిక్ లోకి నేరుగా వచ్చేద్దాం.
ఇక ముందుగా ఈ ప్రపంచములోని ప్రఖ్యాత సోషల్ నెట్వర్కింగ్ సైట్లని చూద్దాం. అవి ఈ జనవరి 3, 2011 న వాటి స్థానాలూ చూడండి. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవన్నీ వ్రాస్తూ పోతుంటే - నాకు సమయం సరిపోదు. కొన్ని మాత్రమే ఇక్కడ పరిచయం చేస్తున్నాను.
Facebook - ఫేస్ బుక్ - ప్రపంచములో దీనిదే మొదటి స్థానం. http://www.facebook.com/
myspace.com - మై స్పేస్ డాట్ కామ్ - ప్రపంచములో రెండో స్థానం దీనిది. http://www.myspace.com/
twitter - ట్విట్టర్ - ప్రపంచములో మూడో స్థానం దీనిది. http://twitter.com/
linkedin - లింక్డ్ఇన్ - ప్రపంచములో నాలుగో స్థానం దీనిది. http://www.linkedin.com/
Ning - నిన్జ్ - ప్రపంచములో ఐదవ స్థానం దీనిది. http://www.ning.com/
TAGGED - టాగ్డ్ - ప్రపంచములో ఆరవ స్థానం. http://www.tagged.com/
classmates.com - క్లాస్ మేట్స్ - ప్రపంచములో ఏడవ స్థానం. http://www.classmates.com/
hi5 - హాయ్ ఫైవ్ - ప్రపంచములో ఎనిమిదవ స్థానం. http://www.hi5.com/
myyearbook - మై యియర్ బుక్ - తొమ్మిదో స్థానం. http://www.myyearbook.com/
meetup - మీట్ అప్ - ప్రపంచములో పదవ స్థానం http://www.meetup.com/
bebo - బెబో - ప్రపంచములో పదకొండవ స్థానం. http://www.bebo.com/
mylife - మై లైఫ్ - ప్రపంచములో పన్నెండవ స్థానం. http://www.mylife.com/
friendster - ఫ్రెండ్ స్టర్ - ప్రపంచములో పదమూడవ స్థానం. http://www.friendster.com/
my heritage - మై హెరిటేజ్ - ప్రపంచములో పద్నాల్గవ స్థానం. http://www.myheritage.com/
multiply - మల్టీ ప్లై - ప్రపంచములో పదిహేనవ స్థానం. http://multiply.com/
Orkut - ఆర్కుట్ - ప్రపంచములో పదహారవ స్థానం. http://www.orkut.com/
నాకు తెలిసీ ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చాలానే ఉన్నాయి. క్రొత్తగా కూడా చాలానే వస్తున్నాయి. ఇన్నింటిలో / అన్నింటిలో చేరి మీ అమూల్య సమయం వృధా చేసుకొనే బదులు, ఏవైనా ఒకటి రెండింటిలో చేరితే మంచిదని నా అభిప్రాయం. నాకైతే ఐదింటిలో సభ్యత్వం ఉంది. కానీ అవన్నీ వదిలేశాను. వాటి పాస్ వర్డ్స్ కూడా మరిచిపోయాను. ఇప్పుడు ఆయితే ఒకటే మైంటైన్ చేస్తున్నాను. ఆ ఒక్కటే ఎందుకో తరవాత ఎపిసోడ్ లో చెబుతాను.
ఇక ముందుగా ఈ ప్రపంచములోని ప్రఖ్యాత సోషల్ నెట్వర్కింగ్ సైట్లని చూద్దాం. అవి ఈ జనవరి 3, 2011 న వాటి స్థానాలూ చూడండి. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవన్నీ వ్రాస్తూ పోతుంటే - నాకు సమయం సరిపోదు. కొన్ని మాత్రమే ఇక్కడ పరిచయం చేస్తున్నాను.
















No comments:
Post a Comment