మనకందరికీ సాధారనముగా ఒకటో, రెండో ఈ-మెయిల్ ID లు ఉంటాయిగా.. ఒకటేమో యాహూనో, ఇంకోటి జి-మెయిలో ఉంటుందిగా!.. అలా కాకుండా ఇంకో మెయిల్ ID కూడా ఉంచేసుకోండి.. ముందు చెప్పిన రెండింటిలోనే మీ అవసరాలని వెల్లదీస్తున్నారా? అయితే కష్టమే!..
ఆ యాహూని, జి-మెయిల్ని మీ పర్సనల్ అవసరాల కోసం, స్నేహితుల కోసం వాడుకోండి.. ఇంకొక మెయిల్ ID ని వీటిలోనే, లేదా వేరే దాంట్లో (రెడిఫ్, వై.. అలాంటివి) తయారు చేసుకోండి.. ఈ మెయిల్ ID ని ఇంటర్నెట్ అవసరాల కోసం వాడుకోండి. అంటే ఏదైనా ఆన్-లైన్ వాటిల్లో మీ మెయిల్ ID, పాస్ వర్డ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దీన్ని వాడుకుంటే మీ యాహూ, జి-మెయిల్ ID లు సురక్షితముగా ఉంటాయి.
ఎలాగంటే: ఏదైనా ఆన్-లైన్ యాడ్ లోనో, గేముల్లోనో, సాప్ట్ వేర్ డౌన్లోడ్ అప్పుడో, ఎందులోనైనా మీరు ఆన్-లైన్ సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు ఈ క్రొత్త మెయిల్ / మూడో మెయిల్ ID ఇచ్చారు అనుకోండి. అవతలి వారిని అంతవరకే మీరు హద్దుల్లో ఉంచబోతున్నారన్న మాట! మీరు ఈ మెయిల్ ID ని ఇచ్చిన ఒకవేళ యే బోగస్ సంస్థకి ఇచ్చినా అందులో ఉన్న మెయిల్స్ ని పాస్ వర్డ్ సహాయముతో చూసినా అందులో మన ఫ్రెండ్స్ నుండి వచ్చిన మెయిల్ ID లు, మన పర్సనల్ మెయిల్స్ (ఈ మెయిల్ ID ని మనవారికి ఇవ్వము కనుక) ఏవీ ఉండవు.. కనుక మన మిత్రులకి స్పాం లు, అబద్దపు మెయిల్స్, చెత్త ప్రకటనలూ అన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి మనం సేఫ్ లో ఉంటాము..
ఆ అబద్దపు సంస్థలకి ( అవి అలాంటివని మనకి తెలీవుగా ) జి-మెయిల్, యాహూ ID లు గనుక ఇస్తే ఆ పాస్ వర్డ్ సహాయముతో మన విషయాలన్నింటినీ చూస్తారు.. ఎక్కడైనా దొరికామా.. మన రహస్యాలు కాస్తా విశ్వవ్యాపితం అవుతాయి. జాగ్రత్త!

3 comments:
నిన్న టీవీ నైన్ వాడు గంటప్రోగ్రాం ఈ విశ్యంపై. ఇంతకు జ్యోతి కార్తీక్ ల మ్యాటర్ ఏమైంది. ఆ సంఘటన అమ్మాయిల కళ్ళు తెరిపించాలి.
చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందే జాగ్రత్త వహించడం మంచిది. ఒక మంచి ఆర్టికల్ వ్రాసినందుకు కృతజ్ఞతలు.
మీకు ధన్యవాదములు..
Post a Comment