Thursday, July 16, 2009

గోరింటాకు - డిజైనులు.

గోరింటాకు డిజైనులు:updated on: 26-October-2009 night 10:50 pm
updated on 24-July-2011 night 


11 comments:

krishnaveni said...

very nice

krishnaveni said...

very nice

krishnaveni said...

nice

Krishnaveni Chari said...

అచంటగారూ మిమ్మల్ని విసిగిస్తున్నాననుకుంటే నాదో విన్నపం అండీ. నా పేరు క్రిష్ణవేణి. నేను డెల్లీలో ఉంటాను. నాకే బ్లోగూ లేదు. నా పేరుమీద మీ బ్లోగులో ఎవరో 3 కామెంట్లని పెట్టేరు. అది నేను కాదు. ఆమె వేరే క్రిష్ణవేణి అయితే కనుక అన్యధా భావించవద్దు.

Raj said...

ఓకేనండీ.. మీరు ఏమీ విసిగించలేదండీ.. మంచి విషయం చెప్పారు. సంతోషం. తను మీరు కాదని తెలుసండీ! ప్రొఫైల్ వ్యూస్ కూడా నేనే మొదలు చేశాను. అంటే ఆ ప్రొఫైల్ చూసిన మొదటి వ్యక్తి నేనే. మొన్న "సుధ" అనే పేరు మీద ఇద్దరూ ఒక్కరోజే కామెంట్స్ పెట్టారు. అప్పుడూ ఇలాగే సందేహం వచ్చింది. ఓకే.

మీరు ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు.. మీరు నా బ్లాగ్ లో మొదటిసారిగా కామెంట్ పెట్టినందులకు కృతజ్ఞుడిని.

Krishnaveni Chari said...

Thank you so very much. I was initially confused. I am relieved.

Raj said...

మీరు కృష్ణవేణి చారి గారు - తను కృష్ణవేణి గారు. చారి అని తనకి లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. అయినా బాగుందనే వ్రాశారుగా. కామెంట్స్ మాడరేషన్ లో ఉంటాయని తెలీక - వెంటనే అలా పబ్లిష్ కాకపోయేసరికి అలా మూడు సార్లు పోస్ట్ చేశారు. అంతే!

మీరు కాస్త పరిచయం.. ఎలా అంటే - తెలుగు బ్లాగ్@గూగుల్ గ్రూప్ లో మీ సమాధానాలు చూస్తుంటాను కూడా..

Krishnaveni chari said...

ఆచంటగారూ, నన్ను గుర్తు పట్టినందుకు కృతజ్ఞతలు. నిజమేనండీ. నేను తెలుగు గూగుల్ గుంపులో ఉన్నాను. దాని వల్ల నా తెలుగు ఎంతో మెరుగయింది కూడా. చాలా లాభాన్ని కలిపించింది. ఇంతకీ ఆ ఇతర క్రిష్ణవేణి కూడా డెల్లీనుంచేనా? ఇంతకీ నా పేరు పెట్టుకొని రాయవలిసిన అవసరం ఎవరికి పడింది?

Raj said...

అవునండీ! ఆ గుంపు వల్ల నేనూ బాగా మెరుగయ్యాను. అలాగే నేనూ అప్పుడప్పుడు సమాధానాలు ఇస్తుంటాను కూడా.

ఆ కృష్ణవేణి గారి గురించి మరచిపోండి. కృష్ణవేణి అన్న పేరు మీద చాలా మంది ఉంటారుగా.. కృష్ణవేణి చారి పేరు ఒక్కటే మీది కదా.. అలా ఆ పేరుని (కృష్ణవేణి చారి) వాడి కామెంట్ ని, వేరేవారు పోస్ట్ చేసినప్పుడు - చూద్దాం. ఇక మీరు నిశ్చింతగా ఉండండి.

Krishnaveni chari said...

Thank you so very much.

deepthi said...

its so nice

Related Posts with Thumbnails