Tuesday, January 17, 2017

Good Morning - 623


జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు, ఓడిపోవడాలు అంటూ ఉండవు. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. 

No comments:

Related Posts with Thumbnails