Sunday, August 28, 2016

Quiz


ఒక కుందేలు నదికి వెళుతూ 6 ఏనుగులని చూసింది. 
ప్రతి ఏనుగు నదికి వెళుతున్న 2 కోతులని చూశాయి. 
ప్రతి కోతి చేతుల్లో ఒక చిలుక ఉంది. 
ఇప్పుడు ఆ నదికి వెళుతున్న ప్రాణులు ఎన్నో చెప్పండి చూద్దాం.. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 

ఇక్కడ నదికి వెళుతున్నది కుందేలు. అది వెళుతూ దారిలో ఆగి ఉన్న ఆరు 6 ఏనుగులని చూసింది. అంటే ఏనుగులు అక్కడే నిలబడి ఉన్నాయి. కానీ కుందేలు నదికి వెళుతూనే ఉంది. ఇక ప్రతి ఏనుగు అంటే ఆరు ఏనుగులు కలిసి - మరోవైపు నదికి వెళుతున్న రెండు 2 కోతులని చూశాయి. ఇక్కడ ఆరు ఏనుగులు కలిసి, రెండు కోతులని చూశాయి. అంటే  నదికి వెళుతున్న ప్రాణులు ( 2 కోతులు + 1 కుందేలు ) మొత్తం మూడు 3 అయ్యాయి. ఆ ప్రతి కోతి చేతుల్లో ఒక చిలుక ఉంది అంటే - రెండు కోతుల చేతుల్లో రెండు చిలుకలు.. చిలుకలు కూడా నది వైపుకు వెలుతున్నట్లే. ఇప్పుడు వెరసి నదివైపు వెళుతున్న ప్రాణుల మొత్తం (  2 కోతులు + 2 చిలుకలు  + 1 కుందేలు ) = 5 ఐదు 


No comments:

Related Posts with Thumbnails