ఒక తండ్రి తన కొడుకుతో కలిసి ఒక కారులో వెళుతుండగా ఆక్సిడెంట్ జరిగి, అక్కడిక్కడే ఆ తండ్రి మరణించాడు. కొడుకు తీవ్ర గాయాల పాలయ్యి, స్పృహ కోల్పోయాడు. ఆ కొడుకుని హాస్పిటల్ కి తీసుకరాగా - అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ చూసి చెప్పారు.. " నేనతనికి వైద్యం చెయ్యలేను.. ఎందుకంటే తను నా కొడుకు కాబట్టి. " మరి ఆ డాక్టర్ ఎవరు.?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
ఆ డాక్టర్ చనిపోయిన అతనికి భార్య, ఆ అబ్బాయికి తల్లి అవుతుంది.
భర్త పోయిన బాధలో, ఆ పరిస్థితుల్లో కొడుక్కి వైద్యం చెయ్యలేని
వైరాగ్య అవస్థలో ఉంది కాబట్టి..
No comments:
Post a Comment