Tuesday, August 30, 2016

పొడుపు కథలు - 33


పచ్చని మేడలో తెల్లని గదులు. 
వాటిలో నల్లని దొరలు.. 
ఏమిటది ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : 


Sunday, August 28, 2016

Quiz


ఒక కుందేలు నదికి వెళుతూ 6 ఏనుగులని చూసింది. 
ప్రతి ఏనుగు నదికి వెళుతున్న 2 కోతులని చూశాయి. 
ప్రతి కోతి చేతుల్లో ఒక చిలుక ఉంది. 
ఇప్పుడు ఆ నదికి వెళుతున్న ప్రాణులు ఎన్నో చెప్పండి చూద్దాం.. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 

ఇక్కడ నదికి వెళుతున్నది కుందేలు. అది వెళుతూ దారిలో ఆగి ఉన్న ఆరు 6 ఏనుగులని చూసింది. అంటే ఏనుగులు అక్కడే నిలబడి ఉన్నాయి. కానీ కుందేలు నదికి వెళుతూనే ఉంది. ఇక ప్రతి ఏనుగు అంటే ఆరు ఏనుగులు కలిసి - మరోవైపు నదికి వెళుతున్న రెండు 2 కోతులని చూశాయి. ఇక్కడ ఆరు ఏనుగులు కలిసి, రెండు కోతులని చూశాయి. అంటే  నదికి వెళుతున్న ప్రాణులు ( 2 కోతులు + 1 కుందేలు ) మొత్తం మూడు 3 అయ్యాయి. ఆ ప్రతి కోతి చేతుల్లో ఒక చిలుక ఉంది అంటే - రెండు కోతుల చేతుల్లో రెండు చిలుకలు.. చిలుకలు కూడా నది వైపుకు వెలుతున్నట్లే. ఇప్పుడు వెరసి నదివైపు వెళుతున్న ప్రాణుల మొత్తం (  2 కోతులు + 2 చిలుకలు  + 1 కుందేలు ) = 5 ఐదు 


Friday, August 26, 2016

Quiz


ఒక తండ్రి తన కొడుకుతో కలిసి ఒక కారులో వెళుతుండగా ఆక్సిడెంట్ జరిగి, అక్కడిక్కడే ఆ తండ్రి మరణించాడు. కొడుకు తీవ్ర గాయాల పాలయ్యి, స్పృహ కోల్పోయాడు. ఆ కొడుకుని హాస్పిటల్ కి తీసుకరాగా - అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ చూసి చెప్పారు.. " నేనతనికి వైద్యం చెయ్యలేను.. ఎందుకంటే  తను నా కొడుకు కాబట్టి. " మరి ఆ డాక్టర్ ఎవరు.? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 
ఆ డాక్టర్ చనిపోయిన అతనికి భార్య, ఆ అబ్బాయికి తల్లి అవుతుంది.

భర్త పోయిన బాధలో, ఆ పరిస్థితుల్లో కొడుక్కి వైద్యం చెయ్యలేని

వైరాగ్య అవస్థలో ఉంది కాబట్టి..



Thursday, August 25, 2016

Good Morning - 610


గెలుపు, ఓటమి శాశ్వతముగా మనతో ఉండవు. 
వాటితో నిమిత్తం లేకుండా మంచితనం, నిజాయితీ మాత్రమె తోడుంటాయి

Wednesday, August 24, 2016

పొడుపు కథలు - 32


తల ఉన్నా కాళ్ళు  లేనిది ఏమిటి? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : 


Monday, August 22, 2016

Quiz


9 / 3 ( 6 x 4 / 8 ) = ? .
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 9 


9 / 3 ( 6 x 4 / 8 ) = ? 
= 3 ( 24 / 8 ) 
= 3 ( 3 )
= 3 x 3 
=


Sunday, August 21, 2016

Quiz


ప్రియ నాన్నగారు  అరుణ్ 
అయితే అనేది ప్రియ ______________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Friday, August 19, 2016

శభాష్ సింధు


శభాష్ సింధు.. 
#Sindhu #GoldengirlSindhu #PVSINDHU

Quiz


రైలులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. 
మధ్యలో 19 మంది దిగారు. 
17 మంది ఎక్కారు. 
ఇప్పుడు ఆ రైలులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. 
మొదట బయలుదేరినప్పుడు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో చెప్పండి. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 65 


Thursday, August 18, 2016

How to type in Telugu?

[తెలుగుబ్లాగు:22383] Sir ,How to type in Telugu? I am very much interested to know. Pls guide me. 


తెలుగులో టైపింగ్ చెయ్యటానికి మీరు చూపిన ఆసక్తికి కృతజ్ఞతలు. తెలుగులో టైపింగ్ చేయుటకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అందులో ఎక్కువగా వాడేటివి - 

1. నేరుగా తెలుగు టైపింగ్ చెయ్యటం, 
2. ఫోనెటిక్ ఇంగ్లీష్ లో టైపింగ్ చేస్తుంటే నేరుగా తెలుగులో టైప్ అవటం, 
3. కొన్ని సైట్లలో ఒక గడిలో టైప్ చేస్తుంటే మరొక గడిలో వచ్చిన తెలుగుని కాపీ చేసుకొని అవసరమున్న చోట పేస్ట్ చేసుకోవడం.. 

ఇత్యాది పద్ధతులున్నాయి. మరిన్ని పద్ధతులకి ఈ క్రింది లింక్స్ చూడండి. 
తెలుగు టైపింగ్ ఉపకరణాల కోసం : http://etelugu.org/typing-telugu
యూనికోడ్ లో తెలుగు టైపింగ్ కోసం : ఈ బ్లాగు లోని తెలుగుని యూనికోడ్ లో ఎలా వ్రాయడమో తెలిపే పాఠాలు తెలుగు టైపింగ్ పాఠాలు 





Wednesday, August 17, 2016

Quiz

Answer please ??? 
4 x 4 = 20
5 x 5 = 30 
6 x 6 = 42 
7 x 7 = 56
9 x 9 = ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 90


Monday, August 15, 2016

Google fonts in Photoshop

[తెలుగుబ్లాగు:22383] టైపింగ్ 
nenu photoshop 7.0 vaduchunnanu. google telugu fonts install chesukunnanu kani photoshop lo kochen mark lu paduthunnayi. naku sahayamu cheyyagaluru 


ఫోటోషాప్ లో అనూ ఫాంట్స్ చక్కగా పనిచేస్తాయి. గూగుల్ తెలుగు ఫాంట్స్ వాడితే అలాగే ?????? లా కనిపిస్తాయి. కారణమేమిటంటే  - గూగుల్ తెలుగు ఫాంట్స్ - యూనికోడ్ టైప్ కి సంబంధించినవి. అనూ, ఆపిల్, ఇంస్క్రిప్ట్.. లాంటి టైపింగ్ ఉపకరణాలు వాడితే అనూ ఫాంట్స్ ఆ ఫోటోషాప్ లో భేషుగ్గా అగుపిస్తాయి. ఇక్కడ - ఈ టైపింగ్ పద్దతులు, ఫాంట్స్ వేరువేరు అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అంతా ఈజీనే.. ఇది కొద్దిగా తికమకగా ఉన్నా - మీకొచ్చిన సమస్య చాలా చిన్నది. మీరు ఇలా ?????.. గా వస్తుందని అన్నారు కదా.. అదే టైపింగ్ ని మార్కింగ్ ద్వారా కాపీ చేసుకొని, MS Paint లేదా పవర్ పాయింట్ లో వాడితే శుభ్రముగా గూగుల్ ఫాంట్స్ లో మీరు పేస్ట్ చేసిన విషయమంతా కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేసి చూడండి. 

Sunday, August 14, 2016

భారత మాతాకీ జై..


భారత మాతాకీ జై.. 
భారత దేశమా!.. నీకు ప్రణామములు 
వీరులారా.. మీకు వందనములు. 

Thursday, August 11, 2016

Quiz


ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో చెప్పండి చూద్దాం..!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : ఇద్దరు. ( Two ) 
మొదట కూర్చున్న ఇద్దరు అసలైన అమ్మాయిలు. ఆ తరవాత ఉన్నవారు - అద్దములో ప్రతిరూపాలు. 

Saturday, August 6, 2016

Good Morning - 609


ఈ జీవితం మనకి కావలసినట్లుగా జరగాలంటే అన్నింటికన్నా ముందు - మనకి నిజముగా కావలసినదాని గురించిన స్పష్టత ఉండాలి. 



Related Posts with Thumbnails