నా దగ్గర Rs. 50 ఉన్నాయి. 
Rs. 20 తో టిఫిన్ చేశాను - Rs. 30 మిగిలాయి. 
Rs. 15 తో టిఫిన్ చేశాను - Rs. 15 మిగిలాయి.
 Rs. 9 టిఫిన్ చేశాను - Rs. 6 మిగిలాయి. 
Rs. 6 తో టిఫిన్ చేశాను - Rs. 0 డబ్బులు అయిపోయాయి. 
---------------------------------------------------------------------
Rs. 50                   Rs. 51 
========================================
ఇదెలా సాధ్యం..? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కొన్ని ప్రత్యేకమైనవి " కొన్నిసార్లు " అలా జవాబులు వస్తుంటాయ్. వాటికి అలాగే జవాబులు వెదుకుతూ ఉంటే - విఫలమవుతుంటాం.. పై లెక్కనే నిజమే అనుకుంటే - దాన్నే చాలా కొద్దిగా మార్చి లెక్క ని సరి చూద్దాం. అప్పుడు మీరు అంటారు - కొన్ని అలా " ఫ్లో "  లో అలా కుదిరిపోతుంటాయ్ అనీ.. కొద్దిగా మారిస్తే తప్పుగా కనిపిస్తాయనీ.. 
పై లెక్కని మళ్ళీ చేస్తే :  
నాదగ్గర Rs. 50 ఉన్నాయి. 
Rs. 20 టిఫిన్ చేశా - Rs. 30 మిగిలింది. 
Rs. 15 టిఫిన్ చేశా - Rs. 15 మిగిలాయి. 
Rs. 15 టిఫిన్ చేశా - Rs. 0 ( డబ్బులయిపోయాయి ) 
-----------------              ---------------------
Rs. 50                    Rs.  45 
మరి ఇప్పుడెలా చాలా తేడాగా మారింది ? చివరి ఖర్చు మారుస్తూ పోతుంటే - ఎంతో తేడాగా కనిపిస్తుందీ ఈ ప్రశ్న .పైన లెక్క సరి అయితే ఇక్కడా అంతే తేడా రావాలి కదా.. తేడా ఎలా మారింది..? సో, కొన్ని ప్రశ్నలకు జవాబులు ఆశించకూడదు.             

 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment