ఒక ఇంటిలో తొమ్మిదిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు.. వారిలో -
A బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు,
B టీవీ చూస్తున్నాడు,
C వంట చేస్తున్నాడు,
D చెస్ ఆట ఆడుతున్నాడు,
E స్నానం చేస్తున్నాడు,
F రేడియో వింటున్నాడు,
G నిద్రపోతున్నాడు,
I ఫోన్ లో మాట్లాడుతున్నాడు..
మరి H ఏమి చేస్తున్నాడు..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
D తో H చెస్ ఆట ఆడుతున్నాడు.
No comments:
Post a Comment