Monday, February 13, 2012

ఏడడుగులు

ఈ మధ్య నాకొక వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఒకటి వచ్చింది. పైన కవర్ మామూలుగా ఉన్ననూ, లోపల లోని కార్డ్ చాలా బాగుంది. మామూలు కార్డ్ అయినా డిజైన్ మరియు ప్రింటింగ్ వల్ల ఆ కార్డ్ యొక్క లుక్కే వేరుగా ఉంది. కార్డ్ ని యధాలాపముగా చివరి పేజీలోకి వచ్చాను. అక్కడ ప్రింట్ చేసిన భావం నాకు చాలా బాగా నచ్చేసింది. వివాహానికి ఆహ్వానించినట్లు గానే కాకుండా, వివాహం అంటే ఏమిటో అక్కడ చాలా బాగా చెప్పారు. ఇక ఎక్కువగా ఊరించను.. మీరే ఆ కార్డ్ ని చూసి చెప్పండి - బాగుందో లేదో.. (పెద్దగా చూడటానికి డబుల్ క్లిక్ చెయ్యండి.)


6 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా చాలా బాగుంది. కాపీ చేసుకోనవచ్చునా!?

భారతి said...

ఏడడుగులకు చక్కగా అర్ధం తెలియజెప్తున్న ఈ వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక చాలా చాలా బాగుందండి.

Raj said...

# వనజగారూ.. కాపీ చేసుకోండి.

Raj said...

# భారతి గారూ.. కృతజ్ఞతలండీ..

rajachandra said...

చాలబాగుంది.

Raj said...

కృతజ్ఞతలు రాజాచంద్ర..

Related Posts with Thumbnails