ఇక్కడి జలపాతం బాగుంటుంది. మేము దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు మెట్లు కడుతున్నారు అప్పుడే. మెట్ళు లేకపోయినా కానీ అలా పాకుతూ జారుతూ దిగి వెళ్ళాము కిందకి. మంచి ప్లేస్ ని చూపించారు.
@ Rani గారూ : హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో - ఇంకా శ్రీ శైలం 65 కి.మీ ఉన్నప్పుడు వస్తుంది ఇది. దాన్ని అభివృద్ధి పరిస్తే అందమైన జలపాతముగా పేరు వస్తుంది.
బాగుందండీ...కానీ మల్లెల తీర్ధం మడుగు లోతుగా ఉంటుందా? ముత్యాల తీర్ధం మడుగు లోతుగా ఉంటుందా? నాకు ఈ ప్లేస్ తెలుసు.కానీ ఎప్పుడు వెళ్ళే సాహసం చేయలేదు. ఇక్కడికి వెళ్ళడం సేఫ్ యేనా? మొసళ్ళు గట్రా ఏమన్నా ఉంటాయా?
మడుగు లోతు చూసినవారు బహుశ ఎవరూ లేకపోవచ్చును.. నేను వెళ్లినప్పుడు - అక్కడ లోతు రెండు తాటి చెట్ల లోతు ఉంటుందని అని అన్నారు. నాకు అది అవాస్తవం అని అనుకున్నాను. నీరంతా బండల మీదే పడుతుంది కదా.. లోతు ఉండకపోవచ్చు. నాకూ ఈత రాదు. మొసళ్ళు గట్రా లేవని చెప్పగలను. తోడుగా చాలా మంది పర్యాటకులు ఉంటారు కదా.. అంత సేఫ్ కానప్పుడు అలా టూరిస్ట్ స్పాట్ మైంటైన్ చెయ్యరు కదా!
Some posts of my blog just collects the information, images and links hosted or posted by other search engines / server / groups / people / mails.. which are distributed for free over the Internet. We do not link to any copyrighted books, We do not host or upload any files.
www.achampetraj.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality, decency, or any other aspect of the content of other linked sites. If you have any legal issues please contact appropriate media file owners / hosters.
If you feel that any content on this blog has objectionable or violating your copyrights, or anybody has any copyright claim on it and doesn’t wish the information provided to be shown on this site,
P L E A S E put a comment in the posts, we will remove them off - IMMEDIATLY.. Any inconvenience is regretted.
7 comments:
ఇక్కడి జలపాతం బాగుంటుంది. మేము దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు మెట్లు కడుతున్నారు అప్పుడే. మెట్ళు లేకపోయినా కానీ అలా పాకుతూ జారుతూ దిగి వెళ్ళాము కిందకి. మంచి ప్లేస్ ని చూపించారు.
nice photos.
ekkada undandi ee place?
@ Rishi గారూ : మీ అభినందనకి ధన్యవాదములు.
@ Rani గారూ : హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో - ఇంకా శ్రీ శైలం 65 కి.మీ ఉన్నప్పుడు వస్తుంది ఇది. దాన్ని అభివృద్ధి పరిస్తే అందమైన జలపాతముగా పేరు వస్తుంది.
బాగుందండీ...కానీ మల్లెల తీర్ధం మడుగు లోతుగా ఉంటుందా? ముత్యాల తీర్ధం మడుగు లోతుగా ఉంటుందా? నాకు ఈ ప్లేస్ తెలుసు.కానీ ఎప్పుడు వెళ్ళే సాహసం చేయలేదు. ఇక్కడికి వెళ్ళడం సేఫ్ యేనా? మొసళ్ళు గట్రా ఏమన్నా ఉంటాయా?
మడుగు లోతు చూసినవారు బహుశ ఎవరూ లేకపోవచ్చును.. నేను వెళ్లినప్పుడు - అక్కడ లోతు రెండు తాటి చెట్ల లోతు ఉంటుందని అని అన్నారు. నాకు అది అవాస్తవం అని అనుకున్నాను. నీరంతా బండల మీదే పడుతుంది కదా.. లోతు ఉండకపోవచ్చు. నాకూ ఈత రాదు. మొసళ్ళు గట్రా లేవని చెప్పగలను. తోడుగా చాలా మంది పర్యాటకులు ఉంటారు కదా.. అంత సేఫ్ కానప్పుడు అలా టూరిస్ట్ స్పాట్ మైంటైన్ చెయ్యరు కదా!
Wow .. చాలా బావున్నై.
కృతజ్ఞతలు..
Post a Comment