Friday, February 28, 2014

Look back in Facebook

మీరు మీ ఫేస్ బుక్ లో - గత సంవత్సరములో మీరు అప్లోడ్ చేసిన ఫొటోలలో ఏది ఎక్కువగా " లైక్స్ " పొందిందో, ఏ పోస్ట్ కి " ఎక్కువ కామెంట్స్ " వచ్చాయో మీ స్నేహితులకూ, పబ్లిక్ కీ ఒక చిన్న వీడియో రూపకముగా చూపెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఈ మీరు ఈ క్రింది లింక్ ని భేషుగ్గా ఫాలో అయిపోండి.. ఆ లింక్ లోకి వెళ్ళాక.. కొన్ని క్లిక్స్ తరవాత మీ వీడియో మీ టైం లైన్ మీద కనిపిస్తుంది.

https://www.facebook.com/lookback/  

Thursday, February 27, 2014

Good Morning - 549


పిల్లలు మనం చెప్పేది వినరు..
మనం చేసేది వింటారు. 

అవును.. మనం చెప్పేది ఏమిటో, మాట్లాడేది ఏదో అర్థం చేసుకోరు. కాని మన చేతలను, ప్రవర్తనని చక్కగా వింటారు. ఇక్కడ వింటారు బదులు చూస్తారు అనేది సరియైనది మీకనిపించవచ్చును. అదీ నిజమే. కానీ చూడటం కాదు.. మనమేమి చేస్తున్నామో, ఏమి చేశామో ఇతరుల ద్వారా విన్నపుడు మనల్ని అప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటారు. వారి ముంది చెడుగా, అశ్లీలముగా మాట్లాడినా, చెడుగా ప్రవర్తించినా వారికి సరిగా అర్థం కాదు.. కానీ ఇతరుల ద్వారా అది ఏమిటో బాగా తెలుసుకుంటారు..

Monday, February 24, 2014

Quiz

ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటో చెప్పుకోండి.


సమాధానం ఏమిటో తెలియకుంటే క్రింద చూడండి. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



Related Posts with Thumbnails