Wednesday, September 6, 2017

Good Morning - 665


కాలం - స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ కదిలిపోతూనే ఉంటుంది. నిన్నటి బికారి నేడు ఈలోకంలో అత్యంత సంపన్నుడు కావొచ్చును. నేటి కోటీశ్వరుడు రేపు బిచ్చగాడిలా మారిపోవచ్చును. నిన్న, నేడు, రేపు ఎలాంటి పరిణామాలైనా కలిగించవచ్చు. మనిషి విజ్ఞతతో ఈ మూడు కాలాలను సద్వినియోగం చేసుకొని, జీవితాన్ని నిలబెట్టుకోవాలి. కాలాన్ని వృధా చేసి, చేతులు కాల్చుకోకూడదు.. 



2 comments:

విష్వక్సేనుడు said...

నమస్కారం _/\_
మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

Raj said...

నమస్కారం..
నా బాలగ్ ని మీ కూడలి క్లబ్ నందు కలిపినందులకు చాలా సంతోషముగా ఉంది.. కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే నా బ్లాగ్ అభివృద్ధిలో భాగమైన కూడలి అగ్రిగేటర్ గారు అస్తమించారని తెలిసి చాలా బాధ వేసింది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

Related Posts with Thumbnails