Tuesday, August 29, 2017
Saturday, August 26, 2017
ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు - 3
P H D - పీ ఎచ్ డీ = పరిశోధక పట్టా
National Knowledge Commission - నేషనల్ నాలెడ్జ్ కమీషన్ = జాతీయ విజ్ఞాన సంఘం
N B A - ఎన్ బి ఎ ( జా మ సం ) = జాతీయ మదింపు సంఘం
N A C - ఎన్ ఎ సి ( జా మ గు మం ) = జాతీయ మదింపు, గుర్తింపు మండలి
R U S A - ఆర్ యు ఎస్ ఎ = రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్
Meta Universities - మెటా యూనివర్సీటీస్ = భిన్నత్వ విశ్వవిద్యాలయాలు
Skill Development Centers - స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ = నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు
Marks - మార్క్స్ = గుణాలు
Grades - గ్రేడ్స్ = శ్రేణులు
Pyramid - పిరమిడ్ = త్రిభుజాకార నిర్మాణం
Task Force - టాస్క్ ఫోర్స్ = లక్ష్య సాధన బృందం
G P S - జీ పీ ఎస్ = భూస్థాన వ్యవస్థ
C C Cameras - సి సి కేమరాస్ = రహస్య ఛాయా గ్రాహకాలు
Martial Arts - మార్షల్ ఆర్ట్స్ = ఆత్మరక్షణ విద్యలు
Seat Belt - సీట్ బెల్ట్ = నడికట్టు
Lubricants - లూబ్రికంట్ = కందెన / స్నేహకం
Tablets - ట్యాబ్లెట్ = మాత్ర
Capsule - క్యాప్సుల్ = గుళిక
Polytechnic Diploma - పాలిటెక్నిక్ డిప్లొమో = బహుళ సాంకేతిక విద్యా యోగ్యతాపత్రం
Abkari Constables - అబ్కారీ కానిస్టేబుల్స్ = మద్యశాఖ భటులు
Bio Metric - బయో మెట్రిక్ = జీవ భౌతిక కొలమానం
Computer - కంప్యూటర్ = విగణిత
National Public Register (N P R) - నేషనల్ పబ్లిక్ రిజిస్టర్ = జాతీయ జనాభా నమోదు పుస్తకం
Unique Identification Authority of India - U I D A I - యూ ఐ డి ఎ ఐ = భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ
Smart Card - స్మార్ట్ కార్డ్ = సూక్ష్మ సమాచార పత్రం
Banks - బ్యాంక్స్ = ధనాగారాలు
Camera - కెమరా = ఛాయాగ్రాహకం
Global Positioning System - G P S - జీ పీ ఎస్ = భూస్థాన వ్యవస్థ

Monday, August 21, 2017
Sunday, August 20, 2017
టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా?
[తెలుగుబ్లాగు:22383] టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా?
అనే ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం..
టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా? అని అడిగారు కదా.. అలా రావటం అన్నది మామూలే.. మన టైపింగ్ సౌలభ్యం కోసం అలా వస్తుంటాయి. నిజానికి అలా రావటం చాలా ఉపయోగకరముగా ఉంటుంది కూడా. మరింత వివరముగా చెప్పాలీ అంటే - యూనికోడ్ లో మనం వ్రాసే టైపింగ్ వల్ల ఒక పదం వ్రాయబోతే మరొక పదం వస్తుంది. ఇలా రావటం అన్నది మనం టైపింగ్ చేసే పదానికి డిఫాల్ట్ గా ఉన్న పదమే మొదటగా కనిపిస్తుంది. అంటే మనం టైపు చేసినది సరియైనది అయితే అది మొదటగా కనిపిస్తుంది. అది ఒకే అనుకుంటే వెంటనే స్పేస్ బార్స్ నొక్కి, మరొక పదాన్ని వ్రాసుకుంటూ వెళతాం.. ఇలా వ్రాసుకుంటూ వెళుతున్నప్పుడు - ఒక్కోసారి మనం అనుకున్న పదాలు అక్కడ రావు. ఎలా టైపు చేసినా సరే.. ఇంస్క్రిప్ట్ లో మాదిరిగా యూనికోడ్ లో మరింత మెరుగ్గా టైప్ చెయ్యటానికి అవకాశం లేదు. అందువల్ల ఈ ఆప్షన్స్ తప్పనిసరి అవుతుంది. అవి రాకుండా మనం అనుకున్న పదాలతో విషయాన్ని టైప్ చెయ్యటం కాస్త కష్టమే. అచ్చుతప్పులు రాకుండా సరైన కీలను వాడి పదాలను టైపింగ్ చెయ్యటం అందరికీ సాధ్యం కాదు కదా..

అంతెందుకు.. పైన ఈ పోస్ట్ లో వల్ల అనే పదాన్ని ఎర్రని రంగులో పెట్టాను. ఆ పదాన్ని వ్రాయటం అస్సలు వీలు కాలేదు. రెండు మూడు సార్లు టైప్ చేసినా వాళ్ళ అనే పదం మొదటగా వచ్చింది.
అంటే పదమే డిఫాల్ట్ గా సెట్ అయ్యి ఉందన్నమాట. చివరికి ఆప్షన్స్ లోని పదమే ఎన్నుకొని.. ముందుకు సాగాను. ఆ ఆప్షన్ లేకుంటే వాళ్ళ అనే వచ్చి, వారి యొక్క అనే అనే అర్థం వచ్చేది. సో, ఆప్షన్ ఉండటమే మంచిదన్నది నా అభిప్రాయం. అందరికీ అర్థం కావాలని చాలా పెద్దగా చెప్పా.. మన్నించండి.
Friday, August 18, 2017
Wednesday, August 16, 2017
ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు - 2
దైనందిక జీవితములో వాడే ఆంగ్ల పదాలకు సమాన తెలుగు పదాలు ఏమిటో కొన్ని వార్తా పత్రికల నుండి సేకరించాను. వాటన్నింటినీ ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందు ఒకసారి ( https://achampetraj.blogspot.in/2015/05/blog-post.html ) చేశాను. ఇప్పుడు మరొక సేకరణ.. మీకోసం.
Optical Fiber - ఆప్టికల్ ఫైబర్ = దృశ్యా తంత్రులు
Signals - సిగ్నల్స్ = సంకేతాలు
Power - పవర్ = శక్తి
Smart city - స్మార్ట్ సీటీ = అందమైన నగరం
CEO - సీ ఈ వో = ముఖ్య కార్య నిర్వహణాధికారి
Self Declaration - సెల్ఫ్ డిక్లరేషన్ = స్వీయ ధృవీకరణం
Technical Development - టెక్నికల్ డెవలప్మెంట్ = సాంకేతిక అభివృద్ధి
Skill Development - స్కిల్ డెవలప్మెంట్ = నైపుణ్యాభివృద్ధి
Green Revolution - గ్రీన్ రెవల్యూషన్ = హరిత విప్లవం
Communication skill - కమ్యూనికేషన్ స్కిల్ = భావ ప్రసరణ నైపుణ్యం
Logical ability - లాజికల్ ఎబిలిటీ = తర్క జ్ఞానం
Computer - కంప్యూటర్ = సంగకణం
Mobile phone - మొబైల్ ఫోన్ = చరవాణి
Artificial Intelligence - ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ = కృతిమ బౌద్ధికత
Word generator - వర్డ్ జెనరేటర్ = పద జనకం
Spell Checker - స్పెల్ చెకర్ = గుణింత పరిష్కరిణి
Converter = కన్వర్టర్ = లిపి పరివర్తకం
Unicode - యూనికోడ్ = విశ్వ సంకేత ఖతి

Tuesday, August 15, 2017
Saturday, August 12, 2017
Friday, August 11, 2017
Tuesday, August 8, 2017
Quiz
ఈక్రింది ఏ ట్యాంక్ మొదటగా నిండుతుంది..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 7 నంబర్ ట్యాంక్.
ఎలా అంటే - మొదటి ట్యాంక్ లోకి నీరు రాగానే దానికి అమర్చిన మరొక పైపు కనెక్షన్ గుండా మరొక ట్యాంక్ లోకి ఆ నీరు ప్రవహిస్తుంది. అంటే ఆ ట్యాంక్ కు ఉన్న బయటకు వెళ్ళే పైపు ఎత్తుకి నీరు రాగానే, అప్పటిదాకా ఆ ట్యాంక్ లోకి వచ్చిన నీరు బయటకు వెళ్ళడం మొదలవుతుంది. ఆ నీరు మరొక ట్యాంక్ లోకి చేరుకుంటుంది. అందులోకూడా అలాగే అమర్చిన పైపు గుండా - మొదటి ట్యాంక్ లో మాదిరిగానే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే - బయటకు వెళ్ళే పైపు మార్గాలు ఆ ట్యాంక్ మూతి వద్ద ఉంటేనే అప్పుడు ఆ ట్యాంక్ నిండుతుంది. ఇలా మొదటగా ఉన్నది ఏడవ (7) నెంబర్ ట్యాంక్.
Monday, August 7, 2017
Saturday, August 5, 2017
Thursday, August 3, 2017
Subscribe to:
Posts (Atom)