Wednesday, June 6, 2018

Good Morning - 741




 ఓపెన్ మైండ్ తో ఉండండి. నేను తప్పకుండా సాధించగలను అనే సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి. 



Sunday, June 3, 2018

Good Morning - 740


ఈ ప్రపంచములో నేనొంటరిని.. కానీ నా ప్రపంచములో నేనే - ఒక ప్రపంచం. 




Friday, June 1, 2018

Good Morning - 739


వ్యక్తిగత సంతోషానికి రాచమార్గమేమిటంటే - 
నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకి , నీ నిర్దేశలతో సహకరించడమే.. 
చురుగ్గా ఉండు. బాధ్యత తీసుకో.. 
నువ్వు నమ్మిన వాటికోసం కృషి చెయ్యి. 
అలా చెయ్యడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాటే.. 





Related Posts with Thumbnails