Tuesday, February 27, 2018

Good Morning - 715



నీవు చేసింది సరైనదని అని నీకనిపిస్తే - ఇతరులు దాన్ని విమర్శిస్తారు, అరుస్తారు, బాధిస్తారు.. కానీ అవేమీ పట్టించుకోకు. ప్రతి ఆటలో చూసేవాళ్ళు మాత్రమే అలా చేస్తుంటారు..  ఆడేవాళ్ళు కాదు అని గుర్తుపెట్టుకో. నీమీద నీకు నమ్మకం ఉంచు.. నీవు చేసే పనిని మరింత బాగా చేసేలా శ్రమించు. 



Saturday, February 24, 2018

Good Morning - 714


ఏ బలహీనత లేని బలవంతుడిని ఆ దేవుడు ఇంకా సృష్టించలేదు..




Tuesday, February 20, 2018

Good Morning - 713


కావ్యం లాంటి నా జీవితంలో - 
కరిగిపోయే కాలానికి, 
చెరిగిపోయే రాతలకి, 
మిగిలిపోయే తీపి సంతకం నీతో నా పరిచయం.. 

Wednesday, February 14, 2018

Good Morning - 712


గెలుపు : పదిమందికి పరిచయం. 
ఓటమి : నీతో నీకు పరిచయం.. 




Good Morning - 711


నాలుగు గోడల మధ్య ప్రతి మనిషికీ ఒక వికృత రూపం ఉంటుంది. 





Saturday, February 10, 2018

Good Morning - 710


నేస్తమా!.. అని పలకరించే హృదయం నీకుంటే - 
నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా.. 
చిరునవ్వు లాంటి నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం. 
నీ స్నేహం అంతులేనిది.. అతీతమైనది.. స్వార్థం లేనిది.. 
అలాంటి నీ స్నేహం ఎప్పటికీ, నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ.. 
ఎప్పటికీ నిన్ను మరచిపోలేని - 
నీ నేస్తం.




Wednesday, February 7, 2018

Good Morning - 709


నాలుగు గోడల మధ్య - ప్రతి మనిషికీ ఒక వికృత రూపం ఉంటుంది. 




Sunday, February 4, 2018

Good Morning - 708


ఎవరికి ఎవరెమో నిన్నటికి, 
మిత్రులం అయ్యాము నేటికి, 
మనం ఏమి అవుతామో రేపటికి, 
విడిపోకు ఎన్నడూ ఏనాటికి కలిసి, 
ఉండాలి ఎప్పటికీ, 
ఇది నిజం కావాలి ముమ్మాటికీ..  





Related Posts with Thumbnails