Friday, December 29, 2017

Good Morning - 694


కొందరు ఇలా కూడా ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త.. 

Tuesday, December 26, 2017

Good Morning - 693


మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ - ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని పొందలేము. 



Tuesday, December 19, 2017

Good Morning - 692


నువ్వు ఎవరినుండీ ఏమీ ఆశించక పోవచ్చు.. 
కానీ కాలం ఆశింపచేసేలా చేస్తుంది. 
నీవు ఎవరి నుండి ఏ సహాయం పొందకూడదనుకోవచ్చు..
కానీ విధి సహాయం అడిగేలా చేస్తుంది. 
ఇదే జీవితం అంటే... 



Saturday, December 16, 2017

Good Morning - 691


కన్నీళ్లు చాలా విలువైనవి. 
చిన్న చిన్న విషయాలకి వాటిని వృధా చెయ్యకండి. 




Friday, December 15, 2017

Good Morning - 690


తండ్రి కొడుక్కి ఏదైనా ఇచ్చినప్పుడు ఇద్దరి పెదాలు నవ్వుతాయి. 
కుమారుడు తండ్రికి ఏదైనా ఇచ్చినప్పుడు ఇద్దరి కళ్ళూ చెమరుస్తాయి. 




Tuesday, December 12, 2017

Good Morning - 689


నాటిన మొక్కా, పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే.. 
ఒకటేమో - నీడనిచ్చి సేదదీరుస్తుంది. 
మరొకటేమో - తోడుగా ఉంటూ మనల్ని ఉత్సాహముగా ఉంచుతుంది. 



Friday, December 8, 2017

Good Morning - 688


ఇతరులకు మనం మేలు చేసి, దానిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. మనకు మేలు చేసిన వారిని ఎప్పుడు మరచిపోవద్దు. 




Monday, December 4, 2017

Good Morning - 687


నీ పెదాల మీద అతికించుకున్న చిరునవ్వును చూసి, 
నువ్వు ఆనందముగా అందరూ అనుకుంటున్న క్షణంలోనూ 
నీ కళ్ళలోని బాధను పసిగట్టవాడే నిజమైన స్నేహితుడు. 



Saturday, December 2, 2017

Good Morning - 686


ఆత్మవిశ్వాసంతో - నీపై నీవు నమ్మకాన్ని పెట్టుకొని ప్రయత్నం చేయు.. 
తప్పకుండా అనుకున్నది సాధిస్తావ్.. 




Related Posts with Thumbnails