Wednesday, October 29, 2014
Tuesday, October 28, 2014
Thursday, October 23, 2014
Saturday, October 18, 2014
Saturday, October 11, 2014
Quiz
పైన చదరపు గళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. మొదటి మూడు చదరాలు ఒక క్రమములో ఉన్నాయి. అలాగే చివరి చదరపు గడి కూడా అదే క్రమములో ఉన్నది అయితే అందులోని ? వద్ద ఎంత సంఖ్య వస్తుందో చెప్పుకోండి చూద్దాం..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సమాధానం : మొదటి మూడు చదరపు గదులు ఒకేలా ఉన్నాయి అన్నాను కాబట్టి, అందులోని ఒక చదరాన్ని పరిశీలిస్తే, మిగతావన్నీ ఎలానో తెలిసిపోతాయి.
ముందుగా మొదటిగడిలోని క్రింది రెండు చదరపు గడులలోని సంఖ్యలని ఎంచుకుంటే - అవి 50, 4 గా ఉన్నాయి. ఇందులో నాలుగుని సగం చేస్తే 2 అవుతుంది. అప్పుడు 50 x 2 = 100 అని వస్తుంది. అంటే మొదటి చదరపు గడిలోని పైన ఉన్న 100 వచ్చేసినట్లే కదూ..!
అలాగే రెండో చదరపు గడిలో ఉన్న 40, 2 లో 2 ని సగం చేస్తే 1 అవుతుంది. ఇప్పుడు 40 x 1 = 40 జవాబు అవుతుంది.
ఇక మూడో చదరపు గడిలో ఉన్న 20, 8 లో 8 ని సగం చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు 20 x 4 = 80 అవుతుంది.
అలాగే నాలుగో చదరపు గడి / మనం జవాబు సాధించాల్సిన నాలుగో గడిలో ?, 4 ఉన్నాయి. ఇక్కడ 4 ని సగం చేస్తే 2 అవుతుంది. ఇప్పుడు 12 / 2 = 6 అవుతుంది. లేదా 6 x 2 = 12.
Thursday, October 2, 2014
Subscribe to:
Posts (Atom)