Sunday, December 5, 2021

Narsapur Forest Urban Park.

ఈమధ్యనే నేను అనుకోకుండా బాలానగర్, హైద్రాబాద్ నుండి క్రొత్తగా వేసిన నేషనల్ హైవే నంబర్ 765D గుండా వెళ్ళాను.. దారిలో నర్సాపూర్ ఆటవీప్రాంతం గుండా వెళ్ళాను. ఇది నర్సాపూర్ పట్టణానికి దగ్గరలో ఉంటుంది. 

అటవీ ప్రాంతం గుండా వేసిన రోడ్డు కాబట్టి, ఎన్నెన్నో మలుపులున్న స్టేట్ రోడ్డుని ఈమధ్యే నేషనల్ హైవే గా మార్చారు. ఆరోడ్డు మీదుగా వస్తుండగా దారిలో ఇలా అర్బన్ పార్క్ కనిపించింది. ఒకసారి వెళ్ళి చూద్దామనిపించి, బండిని ప్రక్కగా పార్క్ చేసాను. ఇదిగో ఆ అర్బన్ +అటవీ పార్క్ ముఖ ద్వారం. 


ఆ ప్రక్కనే ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్ లో టికెట్ తీసుకున్నాను. ఎంట్రన్స్ ఫీ 50 రూపాయలు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 వరకూ తెరచి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోటో ని చూడండి. 

అలా తీసుకొని, లోపలికి వెళ్ళితే మొదటగా ఇలా కనిపిస్తుంది. 

కొద్దిదూరంలో అడవిలోకి వెళ్ళటానికి దిగువగా మెట్లుంటాయి. ఈ క్రింది చిత్రంలో బుకింగ్ ఆఫీస్ ని చూడవచ్చు. 

ఇక్కడ నుండి ఆ మెట్లమీదుగా అడవిలోకి ప్రయాణం మొదవుతుంది. 

ఆ మెట్లు దిగాక వెనక్కి చూస్తే ఇలా ఉంటుంది..


ఎడమగా మనకు ఒక రాతి అడ్డుకట్ట ఉన్న కాలువ కనిపిస్తుంది. 

ఇది ఈ ఎండాకాలంలో ఆ కాలువ ఎండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో నిండుగా పారుతూ ఉంటుంది అనుకుంటాను. 

ఇదే ఫారెస్ట్ లోకి వెళ్లే దారి.. 

ఎంట్రన్స్ కుడి ప్రక్కన ఇలా ఉంటుంది. 

అటవీ పార్క్ లోపలికి వెళ్లేందుకు వేసిన మెట్లు 

ఇలా ఈ దారిలో మన నడక మొదలవుతుంది. 

అలా వెళుతుండగా ఇలాంటి వాగు కనిపిస్తుంది.  

Saturday, May 16, 2020

Quiz - 167

ఈ క్రింది ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో చెప్పండి చూద్దాం.. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 16 పులులు. 


Sunday, May 3, 2020

Quiz - 166

ఈ క్రింది ఫొటోలో అన్ని సామానులలో ఒక తాళం చెవి దాక్కుంది. అదెక్కడో కనిపెట్టండి. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


పసుపు వృత్తములో చూపబడిన బీరు జగ్గులో ఆ తాళంచెవి ఉంది. 
జూమ్ చేస్తే కనిపిస్తుంది.  








Related Posts with Thumbnails