చిన్ని జోక్:
ఒక బ్యాంకు ని దొంగలు దోచుకున్నారు.
నగదు అంతా మూట గట్టుకొన్నాక ఆ దొంగల నాయకుడు ఒక క్లర్కుతో - "మేము దొంగతనం చేస్తుండగా నీవు చూసావా.." అని అడిగాడు.
ఆ క్లర్క్: " ఆ! చూశాను.." అంటాడు.
వెంటనే ఆ దొంగల నాయకుడు అతన్ని తుపాకీతో కాల్చేస్తాడు.
ఇప్పుడు ఇంకో క్లర్క్ ని అడుగుతాడు "నన్ను చూశావా?.. " అని.
ఆ రెండో క్లర్క్ అంటాడు కదా! " నేను చూడలేదు.. మా ఆవిడ చూసింది.."
Raj గారూ...,చిన్ని జోక్:
ReplyDeleteఒక బ్యాంకు ని దొంగలు దోచుకున్నారు.
నగదు అంతా మూట గట్టుకొన్నాక ఆ దొంగల నాయకుడు ఒక క్లర్కుతో - "మేము దొంగతనం చేస్తుండగా నీవు చూసావా.." అని అడిగాడు.
ఆ క్లర్క్:_____________________మంచి టపా అందించారు.