మీరు ఏదైనా పాట కానీ, వీడియో గానీ, ఫైల్ గానీ.. డౌన్లోడ్ కి పెట్టారు అనుకుందాము.. అయ్యేదాకా ఎదురుచూసి ఆతర్వాత ఆ డైలాగ్ బాక్స్ క్లోజ్ చెయ్యాల్సిన్ అవసరం లేదు.. డౌన్లోడ్ చేసేటప్పుడు ఇలా వచ్చిన బాక్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే చాలు.. ఆ ఫైల్ డౌన్లోడ్ ముగియగానే వెంటనే ఈ డైలాగ్ బాక్స్ కూడా మాయమవుతుంది..
No comments:
Post a Comment
.