Friday, October 11, 2013

Good Morning - 477


నేను మాయ చేసి పొందే సుఖం కన్నా.. నీ మనసులో నుండి వచ్చే అంగీకారమనే చిరునవ్వే మిన్న. 

మనం ఒకరిని ఎన్నో వెధవ వేషాలు, మాటల గారడీ వల్ల, వాళ్ళకి ఆనందం కలిగించే చర్యలు చేసి, వారికి నచ్చే కామెంట్స్ చేసి, వారిని ఎప్పుడూ పొగుడుతూ, వారి మదిని ఆకట్టుకోవచ్చును. అలా చేసి, వారి నుండి పొందే సుఖం / ఆనందం చాలా తక్కువ. అదే స్థానములో - వారి మనసు లోలోతుల్లో నుండి మన మీద ఒక అభిప్రాయానికి  వచ్చే చిన్న చిరునవ్వే చాలా బాగుంటుంది. 

No comments:

Post a Comment

.