My VALUABLE LESSONS
Thursday, October 10, 2013
Good Morning - 476
రోజూ ఓ గంటసేపు నిశ్చలంగా కూర్చో, ఆ కాసేపు మనోమౌనముగా ఉండు. ఆ తరవాత ఒక తెల్ల కాగితం తీసుకొని, నీ లక్ష్యమేమిటో దానిపై వ్రాయు. ఆ లక్ష్యమే నీ గురువు, దైవం. ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని, పదే పదే జ్ఞాపకం చేసుకో. అది నీకు శక్తినీ, సామర్థ్యాన్ని ఇస్తుంది.
No comments:
Post a Comment
.
‹
›
Home
View web version
No comments:
Post a Comment
.