Mother of Laptop
పోర్టబుల్ కంప్యూటర్ అనేవాటికి ఈ ఫోటోలోని కంప్యూటర్ యే మొదటిది. దీన్ని మొదటి లాప్ టాప్ కూడా భావించవచ్చును. లాప్ టాప్స్ కి ఇది మాతృక కావచ్చును. ఇది Osborne 1, ఇది 1981 లో నిర్మితం. దీన్ని విలువ అప్పట్లో 1,800 డాలర్లు. ఐదు అంగుళాల స్క్రీన్ కల ఇది, ఇరవై ఐదు పౌండ్స్ (11.33 Kgs.) బరువు కలది.
No comments:
Post a Comment
.