My VALUABLE LESSONS
Tuesday, October 24, 2017
Good Morning - 675
ఒంటరిగా పయనిస్తున్న నా జీవితంలోకి -
అనుకోకుండా వచ్చావు..!
నా గమ్యం నీవైన క్షణాన -
నా నుండి దూరముగా వెళ్ళిపోయావు..
నీవు లేని ఈ జీవితంలో -
అనుభవాలే కానీ అనుభూతులు లేవు..
No comments:
Post a Comment
.
‹
›
Home
View web version
No comments:
Post a Comment
.