విభూతి
సిరిసంపదలు, అహంకారం, మమకారాలు, అందచందాలు.. అన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించక తప్పదు. అగ్ని అన్నింటినీ శుద్ధి చేస్తుంది . శుద్ధి అయి - చివరకు విభూతి సిద్ధిస్తుంది. అప్పుడు అన్ని పదార్థాలూ సమానం అవుతాయి. చివరకు మిగిలేది ఈ విభూతే. నుదుట రాసుకునేదీ అదే..
No comments:
Post a Comment
.