Tuesday, October 20, 2015

Good Morning - 594


---

నేను నిన్ను ప్రేమిస్తున్నాను..  కానీ ప్రేమికుడిని కాను. 
నేను నిన్ను కౌగిలించుకున్నాను.. కానీ మీ జీవిత భాగస్వామిని కాను. 
నీ గురించి శ్రద్ధ తీసుకుంటాను.. కానీ మీ కుటుంబ సభ్యుడిని కాను. 
నీ బాధని పంచుకుంటాను.. కానీ రక్త సంబంధీకుడిని కాను.. 
నేను - నీ స్నేహితుడిని. 

నిజమైన స్నేహితుడిలా - నాన్నలా కోప్పడతాను.  
అమ్మలా కాపాడుతాను. 
అక్కలా ఇబ్బంది  పెడతాను. 
అన్నలా వెక్కిరిస్తాను.. 
చివరికి - ప్రేమికుడి కన్నా అధికముగా నిన్ను ప్రేమిస్తాను.. 


No comments:

Post a Comment

.