సంకల్పం మనసుకి సంబంధించినది అయినా దాన్ని అవతలి ఒడ్డుకి చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఒక పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు ఆనివార్యం. లక్ష్యం సాధించడం ఒక్కటే కాదు.. ఎలా సాధించాలీ అన్నదాన్నీ ఆకళింపు చేసుకోవాలి.
No comments:
Post a Comment
.