Monday, July 14, 2014

Quiz

చుట్టూ భయంకరమైన సోరచేపలున్న, అంతా నిలువెత్తు సైజులోని ఎండిపోయిన గడ్డి గల ఒక చిన్న ద్వీపములో రమేష్ ఒంటరిగా చిక్కుకపోయాడు. ఇంతలో ఒకవైపు నుండి ఆ గడ్డి అంటుకొని, మరోవైపుకి రాసాగింది. తనవద్ద ఏ రక్షణ పనిముట్లు లేకున్నా అయినా రమేష్ క్షేమముగా తప్పించుకున్నాడు. అదెలాగో చెప్పుకోండి చూద్దాం..! 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 




2 comments:

  1. "గాడ్స్ ంసట్ బి క్రేజీ" చూసి వున్న వాళ్ళెవరయినా చాలా ఈజీగా చెప్పగలరు!నేను చూశాను,ఇక్కడ పజిల్ చదవగానే పరిష్కారం కనిపెట్టేశాను.

    ReplyDelete
  2. You are right Mr. Hari. That is very interesting scene in the movie.

    ReplyDelete

.