వ్యాపారమంటే మన దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత పెట్టి, లాభాలు వస్తే కొనసాగించడం, నష్టాలొస్తే ఇంకో ఉద్యోగం చూసుకోవడం కాదు. చావో, రేవో తేల్చుకుందామని మొండిగా ఉన్నదంతా ఊడ్చేయ్యడమూ కాదు. అదొక వ్యాపకం కావాలి. అలవాటు కావాలి. నిత్యం మనల్ని, మన ఆఒచాలని తరుముతూ ఉండే ఓ బలమైన కోరికే వ్యాపారం.
No comments:
Post a Comment
.