పున్నమి వేళ పండు వెన్నెల,
నేను ఒంటరినై నిలిచినా వేళ,
నా చేతి తోడుకై వెదికిన వేళ,
నీ మువ్వల చప్పుడ నా చెవులను చేరిన వేళ,
నీ రూపం నా ఎదని తాకిన వేళ,
నా కన్నీటి చుక్కలు నా చెక్కిలిని తడిపి నా ఎదకు తాకిన వేళ,
మనసు పడిన గాయం మరువలేనిది.
బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మరువలేనిది.
No comments:
Post a Comment
.