దీపావళి శుభాకాంక్షలు
మీకూ,
మీ కుటుంబ సభ్యులకూ,
మీ మిత్రులకీ,
శ్రేయోభిలాషులకూ,
మిగతా బ్లాగర్ లకీ -
దీపావళి శుభాకాంక్షలు..
Happy Deepavali - On this auspicious festival of lights, May the glow of joys, Prosperity and Happiness your days in this year ahead.
అన్ని రకాల గ్రీటింగ్ కార్డులూ ఒక్కదగ్గరే దీపాలంకరణలా చేసేశారు ;)
ReplyDeleteమీకూ దీపావళి శుభాకాంక్షలు!
దీపాల వరుస చాలా బాగుంది'
ReplyDeleteమీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
హలో అండీ !!
ReplyDelete''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
ధన్యవాదములు చిన్ని ఆశ గారూ..
ReplyDeleteధన్యవాదములు కాయల నాగేంద్ర గారూ..
ReplyDeletehttp://teluguvariblogs.blogspot.in/ గారికి.. మాకు అంగీకారమే.. మీ బ్లాగులో చేర్చుకోగలరు.
ReplyDelete