Wednesday, September 14, 2011

Photos Recovery



Bindu said... 


మెమొరి కార్డ్ లో ఉన్నవి డెలెట్ అయినప్పుడూ తిరిగి వాటిని ఎలా రికవరి చేసుకోవాలో ఆ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను అన్నారు.. కాని దాని గురించి ఇంతవరకు పోస్ట్ రాయలేదు, ఇది మీకు న్యాయమేనా చెప్పండి??? ఆ పోస్ట్ కోసం ఎదిరి చుస్తున్నాను.. దయచేసి తొందరగా ఆ పోస్ట్ రాయగలరు.
ధన్యవాదములు.......

4 comments:

  1. చాల చాల థ్యాంక్స్ రాజ్ గారు...

    ReplyDelete
  2. మీకు అది వర్కౌట్ అయ్యిందో లేదో కాస్త చెప్పండి. మీ సమాధానం వల్ల మిగతావారికీ కూడా ఇంకా నమ్మకం ఏర్పడుతుంది.

    ReplyDelete
  3. ఆ సాఫ్ట్వేర్ ని ఎలా download చేసుకొవాలో, ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో, ఇమేజ్ లతో సహ వివరించినందుకు ముందుగా మీకు కృతగ్నతలు..
    నేను ఫ్రీ వెర్షన్ వాడి చుసాను చాల బాగుంది, డెలెట్ అయిన ఫైల్స్ ని ఆ సాఫ్ట్వేర్ సహయంతో మల్లి సేవ్ చేసుకోగలిగాను, తొందర్లో దాన్ని కొనుగోలు చేస్తాను, నాకు మత్రం ఆ సాఫ్ట్వేర్ చాల ఉపయోగ పడింది...
    మరొక సారి మీకు దన్యవాదములు...

    ReplyDelete
  4. మీ అనుభవాన్ని, ఫీల్ ని వివరముగా వ్రాయమన్న వెంటనే వ్రాసినందులకు కృతజ్ఞతలు..

    ReplyDelete

.